కూర్మ నాయకిగా వరలక్షి శరత్ కుమార్..ఫస్ట్ లుక్ అదిరింది..!

-

వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే తన నటనతో అందాన్ని మెప్పించింది. టాలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా క్రేజ్ ని బాగా తెచ్చుకుంది రవితేజ క్రాక్ సినిమాతో ఆమెకి గుర్తింపు బాగా వచ్చింది. కీలక పాత్రలో నటిస్తూ ఆమె అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది ప్రతి ఏడాది కూడా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలో నటించి వరలక్ష్మి హిట్ కొట్టేస్తుంది సంక్రాంతికి లక్కీ చార్ముగా మారింది వరలక్ష్మి. ప్రస్తుతం కూర్మనాయకగా ప్రేక్షకులు ముందుకి వస్తోంది.

సంక్రాంతి సందర్భంగా కూర్మనాయకి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు అందులో వరలక్ష్మి అదిరిపోయింది. ఇక శివాజీ మాట్లాడుతూ.. హాయ్ అందరికీ. మీరు చూసిన కూర్మనాయికి మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా రీ ఎంట్రీ లో నేను నటించబోతున్న నా మొదటి సినిమా ఇది. ఇందులో నేను ఏం చేయబోతున్నాను ఎలా ఉండబోతున్నానో త్వరలో నా క్యారెక్టర్ గురించి అన్ని విషయాలు రిలీజ్ చేయబోతున్నాము ఇందులో మీరు సరికొత్త శివాజీ ని చూడబోతున్నారు అని శివాజీ చెప్పారు

Read more RELATED
Recommended to you

Latest news