గామి డిజిటల్ పార్టనర్ ఫిక్స్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గాని సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీని కార్తీక్ శ్వేత నిర్మించారు ఈ సినిమాకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ ని రాబట్టింది.

ఓటిటి గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. 25 లక్షల బడ్జెట్ తో గామి సినిమా అత్యంత అద్భుతంగా వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ని కూడా సెట్ చేయడం మొదలుపెట్టారు. ఓటీటీ హక్కుల్ని జీ5 సొంతం చేసుకుందట పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకు వెళ్లిపోవడంతో దాదాపు మూడు వారాల తర్వాత అని మార్చి లాస్ట్ వీక్ లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కి సినిమా రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news