manalokam tech

పోలీస్ కమిషనర్‌ను కలిసిన ట్రైని ఐపీఎస్

ఇటీవల ఐపిఎస్ శిక్షణ పూర్తి చేసుకోని క్షేత్ర స్థాయిలో శిక్షణ పొందేందుకు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం చేరుకున్న ట్రైనీ ఐపిఎస్ పరితోష్ పంకజ్ వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పూలమొక్కను అందజేసారు. శిక్షణలో భాగంగా ఆయన ఇక్కడ ఆరు నెలలు ఉండనున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్...

ఉమ్మడి జిల్లాలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి బూస్టర్ డోస్ పంపిణీని వైద్యాధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే వరంగల్ కమిషనరేట్‌, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మూడో విడత వ్యాక్సినేషన్ పూర్తి కావచ్చింది. సెలవులో ఉన్న వారికి, ఆరోగ్య రీత్య, ఇతరత్ర కారణాలతో కొంతమందికి మినహాయింపు నిచ్చారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారిని సైతం కరోనా పీడిస్తుండటంతో సిబ్బందిలో...

సంగారెడ్డి జిల్లాలో రాజస్థాన్ కార్మికుడు ఆత్మహత్య

జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో మంగళవారం ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శాలిని స్టీల్ పరిశ్రమలోని ఓనివాస గృహంలో షోనుజోషి (28) కార్మికుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం రాజస్థాన్. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి

యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేడు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా పీడ తెలంగాణను వీడాలని ఆయన కోరుకున్నట్టు తెలిపారు.

పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డ్

యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి అనుబంధం సంస్థ ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యు‌టివో) నిర్వహించిన ఉత్తమ ప్రపంచ పర్యాటక సంస్థ వారు అందించిన సర్టిఫికెట్‌ను పర్యాటక సంస్థ వారి ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

మేడారంలో భూగర్భ విద్యుత్ పనులు ప్రారంభం

సమ్మక్క- సారలమ్మ ఆలయం ప్రాంగణంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో చుట్టూ విద్యుత్ తీగలు ఉన్నాయి. దీనివల్ల భక్తులు జాతర అవసరాల కోసం వచ్చే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, భూగర్భ విద్యుత్ లైన్ వేయాలని నిర్ణయించారు. ఆలయ అతిథిగృహం నుంచి దేవతల గద్దెలు,...

కెఎంసిలో విద్యార్థినుల ధర్నా

వరంగల్ కెఎంసిలో ఎంబీబీస్ విద్యార్థినులు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమని హాస్టల్ ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారని, హాస్టల్‌కి సంబంధించిన కరెంట్, వాటర్ కలెక్షన్ కట్ చేశారని ఆరోపణ చేశారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వచ్చి హామీ ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు.

మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి శిక్ష

వరంగల్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి న్యాయస్థానం ఈ రోజు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారిలో... ముగ్గురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు మరో 12 మందికి రూ.20,200 జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశం తీర్పు...

ఆదుకుంటాం.. రైతులు అధైర్య పడొద్దు

పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పరకాల మండలం మల్లక్కపేట, నాగారం గ్రామాల్లో మిర్చి పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి పరిశీలించారు. నష్ట వివరాలను అధికారులు సర్వే చేస్తారని, సీఎం దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామని మంత్రులు అన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్...

కానిస్టేబుల్‌ను హెలికాప్టర్లో హన్మకొండకు తీసుకువచ్చిన పోలీసులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సరిహద్దు దండకారణ్యంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఈరోజు ఉదయం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో గాయపడ్డ పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీసులు హెలికాప్టర్ ద్వారా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానానికి తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

About Me

3773 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

రాష్ట్రంలో క‌రోనా విస్పోట‌నం .. నేడు 2,983 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విజృంభిస్తుంది. నేడు రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా పెరిగాయి. మంగ‌ళ వారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,983 కేసులు వెలుగు చూశాయి....
- Advertisement -

వాస్తు: లక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలంటే వీటిని మరచిపోకండి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యనైనా తొలగించచ్చు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే ఎలాంటి సమస్య నుండి అయినా సరే బయటపడొచ్చు....

పోలీస్ కమిషనర్‌ను కలిసిన ట్రైని ఐపీఎస్

ఇటీవల ఐపిఎస్ శిక్షణ పూర్తి చేసుకోని క్షేత్ర స్థాయిలో శిక్షణ పొందేందుకు మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం చేరుకున్న ట్రైనీ ఐపిఎస్ పరితోష్ పంకజ్ వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషిని...

ఉమ్మడి జిల్లాలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి బూస్టర్ డోస్ పంపిణీని వైద్యాధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే వరంగల్ కమిషనరేట్‌, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మూడో విడత వ్యాక్సినేషన్ పూర్తి కావచ్చింది. సెలవులో ఉన్న వారికి,...

టెస్టు కెప్టెన్సీ అప్ప‌గిస్తే.. పెద్ద బాధ్య‌త‌గా భావిస్తా : కెఎల్ రాహుల్

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి ఇటీవ‌ల త‌ప్ప‌కున్న విష‌యం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లి స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారో అనే ఇంకా సందీగ్ధంలోనే ఉంది. అయితే టెస్టు కెప్టెన్సీ...