BREAKING: వైసీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాసేపటి క్రితమే సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ముద్రగడ పద్మనాభం…వైసీపీ కండువా కప్పుకున్నారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు… ఆయన కూమారుడు కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.