అడవి శేషు 2010లో రిలీజ్ అయిన కర్మ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు తర్వాత పలు సినిమాలు చేసి అందరినీ మెప్పించారు. అడవి శేష్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తో కలిసి నిహారిక చెఫ్ మంత్ర షోకి వెళ్లారు దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. నిహారిక వెల్కమ్ చెప్పడం తో పాటుగా వాళ్లతో పాటు డాన్స్ చేస్తుంది తర్వాత మెగా డాటర్ ఇప్పటికీ ఒంటరిగానే మిగిలిపోయావ్ లైన్ వేసుకోవచ్చా అని అడవి శేషుని అడుగుతుంది.
రాహుల్ అదేంటి అని షాక్ అవుతూ అతను సింగిల్ కాదు మల్టిపుల్ ఇప్పటికే చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని ఫన్నీ కామెంట్స్ చేస్తారు నిహారిక అడవి శేషు నవ్వుతారు ఇందులో పలు గేమ్స్ ఆడటంతో పాటుగా అడవి శేషు రాహుల్ వంట కూడా చేస్తారు ఈ ప్రోమోలో రాహుల్ చేసిన కామెంట్స్ అన్నిటిని ఆ వైరల్ అవుతున్నాయి.