బోల్తా పడ్డ హీరో అజిత్ కుమార్ కారు..!

-

టాలీవుడ్ స్టార్ హీరో అజత్ కుమార్ ప్రస్తుతం వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. 2023లో అయిన నటించిన సినిమా హిట్ అయింది. ఇటీవల ఆయన ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చిన విషయం కూడా మనకి తెలుసు. ఫ్యాన్స్ దీంతో ఆందోళన చెందారు. కానీ ఆయన జనరల్ చెకప్ కి వెళ్ళినట్లు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ కార్ బోల్తా పడిన వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అదే కార్లో నటుడు అరవ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అతని చేతికి బేడీలు వేసి కారు సీటుకి కట్టేసి ఉన్నాడు. అజిత్ కారుని ఫాస్ట్ గా నడుపుతూ వెళ్తుండగా కాసేపటికి పక్కకి ఆపాలని ప్రయత్నం చేసి అడుగు కానీ అప్పటికి అదుపుతప్పి బోర్లా పడింది. నువ్వు బానే ఉన్నావు ఏం కాలేదు కదా అని అడుగుతాడు. అంతలోనే అక్కడున్న వాళ్ళందరూ పరుగులు పెడుతూ అక్కడికి ఫాస్ట్ గా చేరుకుంటారు ఇద్దరికీ ఏమీ కాదు అయితే ఇదంతా సినిమా షూటింగ్ అని తెలుస్తోంది ఆ సినిమాకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news