Jasprit Bumrah: బుమ్రా కొడుకు ఫోటో వైరల్

-

ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా కుమారుడి ఫోటో తొలిసారిగా బయటకు వచ్చింది. నిన్న హైదరాబాద్ తో మ్యాచ్ చూసేందుకు ముంబై బౌలర్ బుమ్రా భార్య సంజన తన కుమారులతో కలిసి వచ్చారు. అభిషేక్ శర్మను… జస్ర్పత్‌ బమ్రా అవుట్ చేయగానే స్టాంట్స్ లో ఉన్న ఆయన భార్య మరియు కుమారుడిని కెమెరామెన్ చూపించారు.

Sanjana Ganesan Revealed Son, Angad’s Face For The First Time As They Cheered For Jasprit Bumrah

దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా గత సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన బుమ్రా – సంజన జంటకు కుమారుడు జన్మించాడు.

Read more RELATED
Recommended to you

Latest news