మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో పాటు రైతులకు బెయిల్ మంజూరు

-

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన లగచర్ల రైతుల దాడి ఘటన() గురించి తెలిసిందే. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి  ఏ1 నిందితుడిగా చేర్చుతూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2  గా
సురేష్  హ మరో 24 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో నేడు పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా సురేష్ తో మహా మిగిలిన 24 మందికి కూడా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.

పట్నంకు రూ.50 వేల పూచీకత్తు విధించగా, మిగిలిన వారికి రూ.20 వేల పూచీకత్తు విధిస్తూ కోర్ట్ ఈ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మొత్తం  26మంది నిందితులకు బెయిల్ పిటిషన్ పై 24 మందికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news