సైజ్‌లు ఎక్కువుండాలి.. హీరోయిన్‌పై డైరెక్టర్ సంచలనం !

-

టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన హీరోయిన్లపై… దర్శకుడు త్రినాధ రావు నక్కిన వల్గర్ కామెంట్స్ చేయడం జరిగింది. ఆదివారం రోజున జరిగిన ఓ సినిమా ఈవెంట్లో… టాలీవుడ్ హీరోయిన్ల సైదుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వాసవంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లపై కొంతమంది దర్శకులు అలాగే నిర్మాతలు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Director Trinadha Rao’s vulgar comments on heroines

ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ తెరపైకి.. వచ్చి.. ఇప్పుడు రచ్చ చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… దర్శకుడు త్రినాధ రావు నక్కిన… ఇండస్ట్రీ సిగ్గుపడేలా హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రీతు వర్మతో పాటు నాగార్జున హీరోయిన్ అన్షును ఉద్దేశించి.. కాస్త సైజు పెంచండి అంటూ పేర్కొన్నాడు త్రినాధరావు. కొంచెం తినిపించమ్మా తెలుగుకి సరిపోదు అన్ని కొంచెం ఎక్కువ సైజులో ఉండాలని చెప్పా… అంటూ వల్గర్ కామెంట్స్ చేశాడు. ఇక త్రినాధ రావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...