Daaku Maharaaj: ఊర్వశితో బాలయ్య చిందులు…మళ్లీ ట్రోలింగ్‌ షురూ !

-

Daaku Maharaaj: ఊర్వశితో నందమూరి బాలయ్య చిందులు వేశారు…దీంతో నందమూరి బాలయ్య పై మళ్లీ ట్రోలింగ్‌ షురూ అయింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆదివారం విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే డాకు మహారాజ్ సినిమా చూసి పలువురు అభిమానులు బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు.

Urvashi Rautela shares her dance with NBK at the Daaku Maharaaj success party on Instagram

బాలయ్య యాక్షన్ కి థమన్ మ్యూజిక్ కి తోడై సినిమా అదిరిపోయిందని సినీ లవర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో డాకుమహారాజ్ సినిమా చూసి బయటికి వచ్చిన అభిమానులు బాలయ్యతో ఫోన్ లో మాట్లాడారు. ఇక ఆదివారం రోజున సక్సెస్‌ మీట్‌ కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా దబిడి దిబిడి అంటూ ఊర్వశితో నందమూరి బాలయ్య చిందులు వేశారు. ఈ వీడియోను ఊర్వశి షేర్‌ చేసింది. దీంతో మళ్లీ బాలయ్యపై ట్రోలింగ్‌ మొదటైంది.

Read more RELATED
Recommended to you

Latest news