పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తర మధ్య నైజీరియా నైజర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. ఉత్తర మధ్య నైజీరియా నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో కొంత మంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌లోకి పెట్రోల్ పంపు చేస్తున్న క్రమంలో పేలింది పెట్రోల్ ట్యాంకర్.
అయితే… ఈ తరుణంలోనే…పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి చెందారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి..
ఉత్తర మధ్య నైజీరియా నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో కొంత మంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌లోకి పెట్రోల్ పంపు చేస్తున్న క్రమంలో పేలిన పెట్రోల్ ట్యాంకర్. pic.twitter.com/ywuMUCQhRe— ChotaNews App (@ChotaNewsApp) January 19, 2025