రేవంత్‌ దావోస్‌ పర్యటన…తెలంగాణకు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు !

-

 

దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు రానున్నాయని సమాచారం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ 40,232 కోట్ల పెట్టుబడులు సాధించింది.

1,78,950 crore investments for Telangana

దీంతో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పాయట ప్రపంచ అగ్ర సంస్థలు.

Read more RELATED
Recommended to you

Latest news