పౌరసత్వం ఉత్తర్వులపై ట్రంప్ కు కోర్టులో ఝలక్ !

-

పౌరసత్వం ఉత్తర్వులపై అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ కు కోర్టులో ఝలక్ తగిలింది. వలసదారులకు అమెరికాలో పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు రద్దు చేశారు ట్రంప్. అయితే… అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయంపై సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Jhalak in the court to Trump on citizenship orders

ట్రంప్ ఇచ్చిన ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది సియాటిల్ ఫెడరల్ కోర్టు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని అభిప్రాయపడిన సియాటిల్ ఫెడరల్ కోర్టు… ట్రంప్ ఇచ్చిన ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వలసదారులకు భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news