మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాన్వాయ్‌ కి పెను ప్రమాదం !

-

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బిగ్‌ షాక్‌.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదమే తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం అయ్యాయి.

utam

ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది భద్రతా సిబ్బంది. ఇక ఈ సంఘటన పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం
  • మంత్రి ఉత్తమ్ కారు సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
  • వరుసగా ఢీకొన్ని మంత్రి కాన్వాయ్‌లోని ఆరు కార్లు
  • దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది

Read more RELATED
Recommended to you

Latest news