కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకం ఫోర్జరీ..!

-

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. మొదటి గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకాన్నే ఫోర్జరీ చేశారు. నారాయణపేట జిల్లా స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకం ఫోర్జరీ చేశారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

The signature of Congress MLA Chittem Nichit Reddy is a forgery

గురుకుల పాఠశాలలో అటెండర్ పోస్ట్ కోసం మహిళలను నమ్మించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డికి సంబంధించిన ఫేక్ లెటర్ తో సంతకాన్ని ఫోర్జరీ చేశాడట ఓ నిందితుడు. విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేపట్టిన పోలీసులు…. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం పరిమిత రెడ్డి సంతకాన్నే ఫోర్జరీ చేశాడని గుర్తించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో… నారాయణపేట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా చిట్టెం పరిమిత రెడ్డి విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news