వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్ వైస్‌చైర్మన్ పీఠం వెళ్లింది. 18 మంది మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది. వైసీపీకి షాక్ ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్లు… టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. నూజివీడు మున్సిపల్ వైస్‌చైర్మన్ పీఠం ఎన్నికలో 14 మంది కౌన్సిలర్లు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు.
మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు…టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో…. 18 మంది మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది.