UK PM Keir Starmer becomes first serving PM to take public HIV test: HIV టెస్ట్ చేయించుకున్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. అందరూ చూస్తుండగానే… బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. నేషనల్ హెచ్ఐవీ టెస్టింగ్ వీక్ నేపథ్యంలో స్వచ్ఛందంగా టెస్ట్ చేయించుకున్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చింది బ్రిటన్ ప్రధాని కార్యాలయం.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/pm-1.jpg)
ఈ తరుణంలోనే.. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు… ముందుగా… హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. అది కూడా బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. అయితే.. ఇందులో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కు నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు సమాచారం అందుతోంది.