వర్జినిటీపై ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్ !

-

వర్జినిటీపై ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా ఓ ఈవెంట్‌ పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా… వర్జినిటీపై బోల్డ్ కామెంట్స్ చేశారు. ‘వర్జినిటీ అంత ముఖ్యమైన విషయం కాదు. అది ఒక్క రాత్రిలో ఖర్చైపోతుంది.

దాన్ని పట్టించుకోకండి. మిమ్మల్ని అర్థం చేసుకొనే అమ్మాయి భార్యగా రావాలని కోరుకోండి. అమ్మాయి ఒక మగాడిని నమ్మితే ఏదైనా చేస్తుంది. కలిసిన ప్రతి జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని లేదు. వర్కౌట్ కాకుంటే వేరొకరితో జీవితాన్ని పంచుకుంటాం’. అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

Read more RELATED
Recommended to you

Latest news