SLBC టన్నెల్ సొరంగం కూలడం ఇప్పుడు వివాదంగా మారింది. ఈ తరుణంలోనే… SLBC టన్నెల్‌కు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. మూడు హెలికాప్టర్లలో ఆర్మీ, డిఫెన్స్ టీంలు SLBC టన్నెల్‌కు వెళ్లాయి. 8 మంది కార్మికులను రక్షించేందుకు SLBC టన్నెల్ చేరుకున్నాయి ప్రత్యేక బృందాలు. ఆధునిక టెక్నాలజీతో రంగంలోకి దిగాయి ప్రత్యేక బృందాలు.

టన్నెల్‌లో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు మంత్రులు, అధికారుల సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలకు అవసరమైన సామాగ్రిని తీసుకువెళ్లింది NDRF సిబ్బంది. ఈ తరుణంలోనే.. SLBC టన్నెల్ సొరంగం కూలిన సంఘటన ఎక్కడ అనేది వైరల్ గా మారింది.
ప్రమాదం జరిగిన SLBC టన్నెల్ ఇదే https://t.co/VUVZdkot3j pic.twitter.com/D1Q7zs1WCI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025