Kumbh Mela: భక్తులకు శుభవార్త…ఇకపై ఇంటికి కుంభమేళా పుణ్య జలాలు తీసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా. కోట్లాది మంది త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. అయితే, సంగమంలో పవిత్ర స్నానం చేయలేకపోయామని బాధపడుతున్న వారికి పలు ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీలు పుణ్య జలాలను అందించేందుకు రెడీ అయ్యాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, జెప్టో, బ్లింకిట్‌లో ఆర్డర్ పెడితే కుంభమేళా పుణ్య జలాలు మీ ఇంటికి వచ్చేస్తాయి. మరి ఎందుకు ఆలస్యం.. ఆర్డర్ పెడితే వెంటనే ఇంటికి కుంభమేళా పుణ్య జలాలు రావొచ్చును.