అఘోరీగా మారబోతోంది బీటెక్ విద్యార్థిని. ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తా అంటూ అఘోరీగా మారబోతోంది బీటెక్ విద్యార్థిని. మొన్నటి దాకా వైరల్ అయిన లేడీ అఘోరతో కలిసి… అఘోరీగా మారబోతోంది బీటెక్ విద్యార్థిని. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక అటు లేడీ అఘోర విషయంలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయి అని ఉందని చెబుతున్నారు. దీంతో లేడీ అఘోరి ఆధార్ కార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వేళ ట్రా న్స్ జెండర్ అయితే ఆధార్ కార్డులో అదే ఉండాలి కానీ ఫిమేల్ అని ఎందుకు ఉంది..? ఒక పేరు మార్చాలి అంటేనే వందల ప్రూఫ్స్ అడిగే అధికారులు.. అఘోరీకి ఫిమేల్ అని ఎలా ఇచ్చారు..? అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
అఘోరీగా మారబోతున్న బీటెక్ విద్యార్థిని..
ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తా.. #aghori #Telangana #RTV #viralvideo pic.twitter.com/EXCP1a8MOw
— RTV (@RTVnewsnetwork) March 7, 2025