తెలంగాణలోని అన్ని రకాల వైఫల్యాలకు కారణం మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ‘కేసీఆర్ గారూ..తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు కారణం మీరే. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ నుంచి ఉద్యోగాల వరకు అన్నిటినీ గాలికొదిలేశారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తేవాలనే ఆలోచన మీకు పదేళ్లలో రాలేదు. ప్రతిపక్షమే కాదు.. ప్రతిపక్ష నాయకుడిగా కూడా మీరు ఫెయిల్ అయ్యారు’ అని ఆయన విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ గారూ.. తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు కారణం మీరే: అద్దంకి దయాకర్
దళితుడిని సీఎం చేస్తానన్న హామీ నుంచి ఉద్యోగాల వరకు అన్నిటినీ గాలికొదిలేశారు
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తేవాలనే ఆలోచన మీకు పదేళ్లలో రాలేదు
ప్రతిపక్షమే కాదు.. ప్రతిపక్ష నాయకుడిగా… pic.twitter.com/0xZE12za6g
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025