KCR

నేడు యాదాద్రిని దర్శించుకోనునున్న సీజేఐ ఎన్వీ రమణ..

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, నేడు యాదాద్రిని దర్శించుకోనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి సన్నిధానానికి బయలు దేరనున్నారు. అటు సీజేఐతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై కూడా యాదాద్రికి బయలు దేరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన యాదాద్రి...

రైతు బంధు పంపిణీ.. రేపటి నుంచే మొదలు..

వర్షాకాలం వచ్చేసింది. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిందన్న విమర్శలు వచ్చిన కారణంగా, తాజాగా రైతు బంధు విషయం గురించి కేబినేట్ లో చర్చ జరిగింది. వర్షాకాల...

గులాబీ బాస్ ఫోకస్ పెట్టిన ఆ అదృష్టవంతులెవరు?

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎమ్మెల్సీ స్థానాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఈసారి బీసీ లకే పెద్దపీఠ వేయాలని నిర్ణయించారు. ఏడు ఖాళీల్లో ఐదు స్థానాలు బలహీన వర్గాల నేతలతో భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ ఆ ఛాన్స్ దక్కే అదృష్టవంతులెవరు? ఆశలు పెట్టుకున్న...

ప్రభుత్వ భూముల అమ్మకపు ప్రక్రియ షురూ

తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకపు ప్రక్రియ ప్రారంభమయింది. తొలి విడతలో ప్రభుత్వం అమ్మాలనుకున్న భూములకు సంబంధించి నోటిఫికేషన్ శనివారం జారీ అయింది. అమ్మకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా ప్రకటన కూడా విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా కోకాపేటలోని భూములతో పాటు ఖానామెట్‌లోని భూములను ప్రభుత్వం విక్రయించాలని...

భూముల‌నే కాపాడ‌లేనోళ్ళు రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారు?

ప్రభుత్వ భూములను ప్రజల అవసరాల కోసమే వినియోగించాలని తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్య‌తిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు భ‌ట్టి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసారు. సీఎం కేసీఆర్ చేసిన ఆర్థిక పాపాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు వేల‌కోట్ల రూపాయ‌ల...

బీజేపీలోకి ఈటల.. ముహూర్తం ఫిక్స్..

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్, భవిష్యత్ కార్యచరణ విషయంలో వ్యూహాత్మకంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత బీజేపీలోకే ఈటల ప్రయాణం ఉంటుందని అనుకుంటున్నారు. అదే నిజమయ్యేలా ఉంది. ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన ఈటల, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవ నినాదంతో బయటకు...

కేటీఆర్… అసలు మీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..?

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్ర విమర్శలు చేసారు. వ్యాక్సినేషన్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి ధీటుగా బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ కు సరైన విజ్ఞత లేదని అర్థమవుతోందని విమర్శించారు. ప్రపంచంలో వ్యాక్సినేషన్...

హుజూరాబాద్‌లో పైసలాట మొదలైంది : బండి సంజయ్

టీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు రోజులు దగ్గర పడుతున్నాయని హెచ్చరించారు. టీఆర్ఎస్‌ పార్టీని ఎదురుకునే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ అని మరోసారి...

బ్యాంకులు విలీనమైనప్పటికీ ఆందోళన వద్దు

జూన్ 15 నుండి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు (Rythu Bandhu) సాయం అందజేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జూన్ 10 వరకు పట్టాదార్ పాస్ బుక్‌లు పొంది సీసీఎల్ఎ ద్వారా ధరణి పోర్టల్ లో చేర్చబడి అర్హులైన రైతులందరికీ రైతుబంధు సాయం అందుతుందని అన్నారు.   పలు బ్యాంకుల విలీనం నేపథ్యంలో...

రీతి మార్చుకోండి.. కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

హైదరాబాద్: వైఎస్ షర్మిల మాటల దూకుడు పెంచారు. వ్యాక్సినేషన్ల విషయంలో సీఎం కేసీఆర్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా విరుచుకుపడ్డారు. ‘తలాపున సముద్రం ఉన్నా చేప దూప కేడ్చినట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి’ అని ఆమె విమర్శలు చేశారు. వ్యాక్సిన్ తయారీ సెంటర్లు గీడనే ఉన్నా వ్యాక్సిన్ దొరకడం లేదా అని...
- Advertisement -

Latest News

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది....
- Advertisement -

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను...

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...