జమ్మూలో ఎన్‌కౌంటర్‌… ఇద్దరు ఉగ్రవాదులు మృతి.. రివేంజ్ అదుర్స్

-

జమ్మూలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. జమ్మూ బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. LOC దగ్గర చొరబాటుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ తరుణంలోనే ఇద్దరు ఉగ్రవాదులను హతం చేసారు భద్రతా బలగాలు. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

jammu

పహల్గామ్ ఉగ్రదాడికి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర చేసిన టెర్రరిస్ట్ ను గుర్తించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. వీరితో పాటు రంగంలోకి దిగిన NIA బృందాలు… చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాగా, మంగళవారం అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news