ఆర్ముర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దని కోరారు ఆర్ముర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలన్నారు. మన ధర్మాన్ని కాపాడాలంటే మన సంఖ్య పెరగాలని వెల్లడించారు ఆర్ముర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.

హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రతగా ఉంటుందన్నారు. దేశం, ధర్మం లేకుంటే భవిష్యత్తు ఉండదని వెల్లడించారు ఆర్ముర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇక బిజెపి ఎమ్మెల్యే… పైడి రాకేష్ రెడ్డి చేసిన… వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో దుమారాన్ని రేపుతున్నాయి. హిందువులందరూ ఆయన వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నారు. ముస్లింలు పిల్లలను కంటున్నారు కదా… హిందువులు కూడా కంటే తప్పులేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.