జమ్మూ కాశ్మీర్ లో కలకలం. జమ్మూ కాశ్మీర్‌లో జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది. నిఘా వర్గాల హెచ్చరికతో అప్రమత్తమైంది CISF. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూ కోట్ బల్వాల్ జైళ్లు టార్గెట్‌గా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ రెండు జైళ్లల్లో పలువురు హై ప్రొఫైల్ తీవ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్స్ ఉన్నారు.