ఐపీఎల్ 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభం

-

ఐపీఎల్ 2025 షెడ్యూల్ పై కీలక ప్రకటన వచ్చింది. ఐపీఎల్ 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచులకు 6 వేదికలను ఖరారు చేసింది ఐపీఎల్. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు నిర్వహించేలా ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖరారు చేశారు. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్స్ ఉంటుంది.

IPL 2025 postponed indefinitely
IPL 2025 to resume from May 17

 

THE SCHEDULE OF KNOCKOUTS IN IPL 2025: 📢

Qualifier 1 – 29th May.
Eliminator – 30th May.
Qualifier 2 – 1st June.
Final – 3rd June.

Read more RELATED
Recommended to you

Latest news