BREAKING: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడి

-

Attack on Mohan Babu University student:  మోహన్ బాబు యూనివర్సిటీలో కలకలం చోటు చేసుకుంది. టాలీవుడ్ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడి జరిగింది. జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి దాడి చేసారు దుండగులు. కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తున్న తన జూనియర్ యశ్వంత్ ను ఇటీవల మందలించాడు జేమ్స్.

Attack on Mohan Babu University student
Attack on Mohan Babu University student

యశ్వంత్ తో పాటు కొందరు రౌడీ షీటర్లు కూడా తనపై దాడి చేశారని జేమ్స్ పేర్కొన్నాడు. దింతో సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టిన జేమ్స్.. తనను రెండు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇక టాలీవుడ్ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడి జరిగిన సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై దాడిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news