అక్కినేని ఫ్యామిలీకి షాక్.. ఆ గుర్తులను చెరిపేసిన సమంత!

-

సమంత తన మాజీ భర్త నాగచైతన్య గుర్తులను పూర్తిగా చెరిపేశారు. తన భర్త కోసం సమంత వేసుకున్న టాటులను ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిస్తున్నారు. కాగా, నాగచైతన్యతో సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. ఇన్ని రోజుల పాటు సమంత నాగచైతన్యకు సంబంధించిన టాటూను అలానే ఉంచుకున్నారు. ఇప్పటివరకు ఆమె వీపు భాగంలో YMC (ఏ మాయ చేసావే) టాటూ ఇన్ని రోజులపాటు అలానే ఉండేది. తాజాగా సమంత యాడ్ షూట్ లో పాల్గొన్నారు.

Did Samantha Ruth Prabhu remove her tattoo with Naga Chaitanya link 4 years after divorce
Did Samantha Ruth Prabhu remove her tattoo with Naga Chaitanya link 4 years after divorce

ఆ వీడియోలో భాగంగా సమంత వీపు భాగంలో ఉన్న టాటూ కనిపించలేదు. దీంతో సమంత చైతన్యకు సంబంధించిన ట్యాటూను తొలగించారని అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. చైతును వదిలిపెట్టిన తర్వాత అత్తను గుర్తులు మాత్రం ఎందుకు అని కొంతమంది అంటున్నారు. దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా గత కొద్ది రోజుల నుంచి సమంత రాజు నిడుమోరుతో రిలేషన్ కొనసాగిస్తున్నట్టుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి బయట చాలా సందర్భాలలో కెమెరా పంట పడ్డారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరితోంది. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news