సైకిల్ పై కిందపడిపోయిన డిప్యూటీ ముఖ్యమంత్రి .. వీడియో వైరల్

-

DK Shivakumar falls off cycle: కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెసులోనే అత్యంత ధనికమైన లీడర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ కిందపడిపోయారు. సైకిల్ పైనుంచి దిగుతూ… డీకే శివకుమార్ కిందపడిపోవడం జరిగింది.

DK Shivakumar falls off cycle near Vidhana Soudha in Bengaluru
DK Shivakumar falls off cycle near Vidhana Soudha in Bengaluru

ఆయన సైకిల్ నడుపుతూ వచ్చి.. దిగే ప్రయత్నం చేయగా… బ్యాలెన్స్ ఆగలేదు. దీంతో కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కిందపడిపోయారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కర్ణాటకలోని విధాన సౌధ బిల్డింగ్ వద్దకు సైకిల్ పైన వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బ్యాలెన్స్ ఆగక… కింద పడిపోయారు డీకే శివకుమార్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news