మాంసాహారులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే ?

-

మాంస ప్రియులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో ఈరోజు చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోల్చినట్లయితే చికెన్ ధరలు కిలోపై రూ. 20 నుంచి 50 రూపాయల వరకు తగ్గినట్లుగా తెలుస్తోంది. దింతో కేజీ చికెన్ ధర రూ.190 నుం. 220 కి చేరుకుంది. ఈ రోజు హైదరాబాద్, వరంగల్ లోని పలు ప్రాంతాలలో కేజీ చికెన్ ధర రూ. 190 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ. 180 రాజమండ్రిలో రూ. 190 ధరకు అమ్ముతున్నారు.

Bitter news for chicken lovers
Bitter news for chicken lovers

పలు ప్రాంతాలలో డిమాండ్ ను బట్టి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. దీంతో చికెన్ సంతోషపడుతున్నారు. ఆషాడమాసం ప్రారంభమవుతున్న కారణంగా కోళ్ల ధరలు చికెన్ రేట్లు భారీగా పెరుగుతాయని చికెన్ షాప్ యజమానులు చెబుతున్నారు. బోనాల పండుగ ప్రారంభం అయిన వెంటనే చికెన్ ధరలు భారీగా పెరుగుతాయని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news