తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో WiFi సౌకర్యం..!

-

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రయాణికులకు వైఫై సౌకర్యాన్ని అందించేందుకు… ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బస్ స్టేషన్లు అలాగే అన్ని రకాల బస్సులలో కూడా ఈ సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం… సన్న హాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

wifi
wifi

ముందుగా ఎంపిక చేసిన పాటలు అలాగే సినిమాలు చూసేలా తర్వాత సాధారణ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం అందుతుంది. ప్రయాణికులకు వినోదంతో పాటు యాడ్స్ ద్వారా సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోందని అంటున్నారు. ఒకవేళ వైఫై అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా ప్రయాణికులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news