Telangana

తెలంగాణలో లూప్ లైన్ ఐఏఎస్ ల పై ఆసక్తికర చర్చ

అనుభవం ఆధారంగా సీనియర్ ఐఏఎస్ లు కీలక పోస్టుల్లో కొనసాగుతారు. కొందరైతే రిటైర్మెంట్‌ టైమ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. కానీ.. తెలంగాణలో తమ పరిస్థితి భిన్నంగా ఉందని వాపోతున్నారట పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు. సీనియారిటీ ఉన్నా.. ప్రాధాన్యం లేని పోస్టుల్లో కొనసాగాల్సి వస్తోందని..అక్కడే రిటైర్‌ కావాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారట. తెలంగాణలో కొందరు...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం…మార్చి 1 నుంచి 60 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్

కేంద్ర కాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్ళు పైబడిన వారికి “కోవిడ్” వాక్సినేషన్ ఇవ్వనున్నారు. అది కూడా ప్రభుత్వాసుపత్రిలో వాక్సినేషన్ పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే  ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకునే వారు ధర చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, లేదా...

కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఆ అధికారులను వదిలిపెట్టాం: ఉత్తమ్‌ వార్నింగ్‌

అధికార టీఆర్‌ఎస్‌ నాయకుల మాటలు విని కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన రాష్ట్రంలోని పలు శాఖల అధికారులను వదిలపెట్టబోమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ– వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ముఖ్య నేతలు, ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్‌ మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీకి ప్రజల...

కొత్త టెన్షన్.. తెలంగాణలో కొత్త వేరియంట్ కేసులు !

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కరోనా కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ లో అత్యధికంగా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. దీంతో మొత్తం 7 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తెలంగాణలో కూడా కొత్త వేరియంట్ కరుణ కేసులు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. దీంతో తెలంగాణ...

జగన్ కేసుల విచారణ అధికారి మీద సీబీఐ కేసు.. సస్పెన్షన్ వేటు !

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న జీఎస్టీ సూపర్డెంట్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ పై సిబిఐ కేసు నమోదయింది. ఐదు కోట్ల రూపాయలు లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ మీద సీబీఐ కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో మరో అధికారి  చిలక సుధారాణి పై కూడా...

బంగారం వ్యాపారులకి రోడ్ యాక్సిడెంట్.. 3.50 కిలోల గోల్డ్ మిస్సింగ్ ?

నిన్న పెద్ధపల్లి జిల్లా రోడ్ ప్రమాదంలో బంగారం మిస్సింగ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. నిన్న తెల్లవారు జామున రామగుండం మండలం మల్యాల పల్లి వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారులో బంగారంతో ఏపీకి చెందిన వ్యాపారులు మంచిర్యాల వెళ్తున్నసమయంలో కారు బోల్తా పడడంతో ఇద్దరు మృతి మరో ఇద్దరికి గాయాలయినట్టు చెబుతున్నారు....

పోడు భూములపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూటి ప్రశ్న..

గిరిజనులకు అటవీ భూములపై అనేక హక్కులు కల్పిస్తామన్నారని, ముఖ్యంగా పోడు భూమలని సాగు చేసుకునే ఆవకాశం కల్పిస్తామన్నారని, వారికి పట్టాలిచ్చి పంటలు పండించుకునేలా చేస్తామన్నారని, అన్నీ చెప్పి ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని అదెంత వరకు కరెక్టో ఆలోచించాలని,...

రేపటి నుండి మోగనున్న బడి గంట..

కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూసే ఉన్నాయి. దాదాపు ఈ సంవత్సరం వృధా అయిపోతుందే అన్న సమయంలో 9,10వ తరగతులతో పాటు కాలేజీ చదువులు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యార్థులు విద్యాలయాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన తరగతులకు ఎప్పటి నుండి క్లాసెస్ మొదలవుతాయనేది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం రేపటి నుండి పాఠశాలలు తెర్చుకోనున్నాయని...

బోధన్ ఫేక్ పాస్ పోర్ట్ కేసులో కీలక అరెస్ట్ లు !

బోధన్ ఫేక్ పాస్ పోర్ట్ స్కాంలో కీలక అరెస్టులు చేశారు పోలీసులు. ఈ స్కామ్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అరెస్టయిన వారిలో నలుగురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో ఒక ముఠా 32 పాస్...

శంషాబాద్ లో భారీ ఎత్తున బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరో సారి భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టి వేశారు కస్టమ్స్ అధికారులు. పూణే నుండి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుని వద్ద అక్రమ బంగారాన్ని డిఆర్ఐ అధికారులు, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని  విచారణ చేపట్టారు. పుణే నుండి-6E-3126 విమానంలో వచ్చిన నిందితుడు 1867.600  గ్రాముల అక్రమ బంగారం...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -