దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో దాదాపు 18 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు నయనతార. అలాంటి నయనతార గత రెండు సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు విగ్నేష్ ను హీరోయిన్ నయనతార పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ కవల పిల్లలు కూడా ఉన్నారు.

అంతా బాగున్న సమయంలో.. హీరోయిన్ నయనతార కాపురం కూలేలా కనిపిస్తోంది. తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఆమె సిద్ధమైనట్లు చెబుతున్నారు. పెళ్లంటే పెద్ద మోసం… పెళ్లి చేసుకోకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నయనతార. పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాను అని మీనింగ్ వచ్చేలా… పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు నయనతార. ఈ పోస్ట్ వైరల్ కావడంతో… నయనతార అలాగే విగ్నేష్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని… కామెంట్స్ చేస్తున్నారు.
#Nayanthara posted this and deleted. Nayan, blink twice if you’re in trouble pic.twitter.com/X5GpPsXzvu
— Suria🧘🏽 (@suria____) July 2, 2025