BREAKING: తిరుపతిలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. హిస్సార్ టు తిరుపతి (04717) ట్రైన్లో మంటలు చాలా చెలరేగాయి. ఈ సంఘటనలో రెండు బోగీలు దగ్ధం అయ్యాయి.

ఈ సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు… మంటలు ఆర్పే చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
🚨Breaking News 🚨
తిరుపతిలో రైలు ప్రమాదం
హిస్సార్ టు తిరుపతి (04717) ట్రైన్లో చాలా చెలరేగిన మంటలు
రెండు బోగీలు దగ్ధం, సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఫైరింజన్లు, రెండు బోగీలు దగ్ధం#FireAccident #Tirupati #Train pic.twitter.com/2BHtU7XSeW
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2025