ఘోర రోడ్డు ప్రమాదం… 8 మంది మృతి!

-

ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. 8 మంది మృతి చెందిన సంఘటన తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది కంటైనర్. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 43 మందికి గాయాలు అయ్యాయి.

tracter
The incident took place in Bulandshahr district of Uttar Pradesh

క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వాళ్లందరికీ చికిత్స కొనసాగుతున్నారు. కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news