రైతులకు ఊరట..తెలంగాణకు 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేసారు. నిన్న ఒక్కరోజే తెలంగాణకు 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుందని… సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వెల్లడించారు.

thummala
thummala

5 రోజుల్లో పంట నష్టంపై సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. అటు తెలంగాణలోని వరద బాధితులకు గుడ్ న్యూస్. వరద బాధితులకు నష్టపరిహారం పెంచారు. వరద బాధితులకు నష్టపరిహారం పెంచారు. ఈ మేరకు తెలంగాణలో వరద బాధితులకు నష్టపరిహారం విడుదల చేసారు. రూ 1.30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం… ఈ మేరకు జీవో జారీ చేసారు. వరదల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news