బిజినెస్ ఐడియా: కార్న్ ఫ్లేక్స్ తో రోజుకి నాలుగు వేలు సంపాదించచ్చు…!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులను సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల లోకి వెళితే… కార్న్ ఫ్లేక్స్ బిజినెస్ చేస్తే రోజుకు నాలుగు వేల వరకు సంపాదించవచ్చు. పైగా పెట్టుబడి కూడా తక్కువ.

 

ఈ రోజుల్లో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయం లో కార్న్‌ఫ్లేక్స్ తీసుకుంటున్నారు. పైగా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అందుకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ కోసం 2000 నుంచి 3000 చదరపు అడుగుల స్థలం అవసరం. మెషినరీ తో పాటు విద్యుత్ సదుపాయం, GST నంబర్, ముడిసరుకును సిద్ధం చేసుకోవాలి.

అదే విదంగా మొక్కజొన్నలు బాగా పండే ప్రాంతంలో కార్న్‌ఫ్లేక్స్ బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు దూరం నుండి తీసుకొస్తే ఎక్కువ సమయంతో పాటు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి.

ఇక ఈ వ్యాపారానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూస్తే… ఫ్లేక్స్ తయారీకి దాదాపు రూ. 30 ఖర్చు అవుతుంది. మార్కెట్‌లో ఈజీగా కిలో రూ. 70కి అమ్ముడవుతోంది. మీరు కనుక వంద కిలోలు అమ్మితే రూ.7 వేల వరకు డబ్బు వస్తుంది. అందులో తయారీ ఖర్చులు రూ.30వేలు అవుతాయి. అంటే రోజుకు నాలుగు వేలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version