నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన

-

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయింది. నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ఉండనుంది. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రాజెక్టును అన్ని వైపుల నుంచి పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్..అక్కడి సమస్యల పైన దృష్టి పెట్టనున్నాడు.

Deputy CM Pawan Kalyan’s visit to Kurnool district today

ఆసియాలోనే అతి పెద్దైన పిన్నాపురం గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్.. యూనిట్ దగ్గర ఉండటం పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు ప్రత్యేకత. మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్.. ఈ మేరకు అక్కడ పర్యటించనున్నారు. .

Read more RELATED
Recommended to you

Exit mobile version