వైసీపీకి షాక్ ఇచ్చారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వి. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వి. ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలపై టార్గెట్ చేసింది వైసీపీ సోషల్ మీడియా వింగ్. ఈ తరునంలోనే… గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్ , మెసేజ్స్ పెడుతూ.. వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా ఫిర్యాదు చేశారు పృథ్వి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/prudhvi.jpg)
ఇక ఈ తరునంలోనే… 30 ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అటు ఇప్పటికే వైసీపీ పార్టీ దెబ్బకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వి ఆస్పత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ… వైసీపీ పార్టీ నేతలను పచ్చిబూతులు తిడుతూ రెచ్చిపోయారు. కాగా.. లైలా సినిమా ఈవెంట్ లో 11 మేకలు అంటూ కథ చెప్పి… వైసీపీకి కొపం తెప్పించారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వి.