హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు చేశారు రామారావు అనే వ్యక్తి. ఫన్ 88 బెట్టింగ్ యాప్ కోసం ముగ్గురు హీరోలు ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఫిర్యాదుదారుడు.
హీరోల ప్రమోషన్‌తో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారన్న రామారావు… బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని హీరో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై ఫిర్యాదు చేసాడు.