బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విషయం లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వరంగల్ లో కాదు అని సమాచారం అందుతోంది. ఏప్రిల్ 27న బిఅర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ స్దలం మారిందని అంటున్నారు.
వరంగల్ జిల్లా నుండి మేడ్చల్ జిల్లా ఘటకేసర్ ప్రాంతంలో పెట్టాలని సూత్రప్రాయంగా పార్టి నిర్ణయించింది. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.