బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు షాక్ తగిలింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కొత్త చిత్రానికి కష్టాలు వచ్చాయి. అమీర్ ఖాన్ కొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’ను బాయ్‌కాట్ చేయాలంటున్నారు నెటిజన్లు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వివాదంలో చిక్కుంది. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి పోస్టులు.

టర్కీ అధ్యక్షురాలితో అమీర్ ఖాన్ గతంలో దిగిన ఫోటోలు వైరల్ కావడమే ఇందుకు కారణమని సమాచారం. దింతో అమీర్ ఖాన్ కొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’ను బాయ్‌కాట్ చేయాలంటున్నారు నెటిజన్లు.
కాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన రోజు భారత జవాన్ ను పట్టుకున్న పాకిస్తాన్… తాజాగా అతన్ని ఇండియాకు అప్పగించేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. పాకిస్తాన్ రేంజర్ల అదుపులో ఉన్న బిఎస్ఎఫ్ పూర్ణం కుమార్ షా ను తాజాగా పాకిస్తాన్ ఇండియాకు అప్పగించేసింది.