టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరోయిన్ మృతి చెందారు. ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు అలాగే నిర్మాతలు… వివిధ కారణాల వల్ల మరణించారు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ నటులను ఇండస్ట్రీ కోల్పోయింది. అయితే తాజాగా తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.
ఇక తాజాగా నటి, నిర్మాత కృష్ణవేణి మరణించారు. ఈ రోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. నందమూరి తారక రామారావు గారిని మనదేశం సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు నటి, నిర్మాత కృష్ణవేణి. వయస్సు పై బడటంతో… తాజాగా నటి, నిర్మాత కృష్ణవేణి మరణించారు.