Nani: కాలినడకన తిరుమల చేరుకున్న హీరో నాని

-

తిరుమలలో హీరో నాని… ప్రత్యక్షమయ్యారు. శుక్రవారం రాత్రి అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకున్నారు హీరో నాని. తన భార్య, కొడుకుతో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చారు నాని. నడక‌మార్గంలో నానితో ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు పలువురు భక్తులు.. శనివారం ఉదయం అంటే ఇవాళ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు నాని.

After a week of relentless promotions for SaripodhaaSanivaaram, Nani and #PriyankaMohan visited Tirumala to seek the blessings of Lord Venkateshwara

కాగా, తిరుమలలో నేడు ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి… మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనుంది విడుదల చేయనుంది టీ టీ  డీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version