తెలంగాణ సర్కార్ పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో తండేల్ సినిమా టికెట్ ధరల పెంపుపై అల్లు అరవింద్ కామెంట్స్ చేయడం జరిగింది. టికెట్ ధర పెంచమని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అడగలేదని వెల్లడించారు అల్లు అరవింద్. ఎందుకంటే తెలంగాణలో టికెట్ ధరలు ఇప్పటికే పెరిగి ఉన్నాయి కాబట్టి పెంచమని అడగలేదని వివరించారు.
ఏపీలో కూడా కేవలం రూ.50 మాత్రమే పెంచమని అడిగామన్నారు. బెనిఫిట్ షోలు కూడా లేవు…మాకు అంత బెనిఫిట్ వద్దని వెల్లడించారు అల్లు అరవింద్. నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ జంటగా నటించిన తండేల్ సినిమా రిలీజ్ కానున్న తరుణంలోనే… అల్లు అరవింద్ ఈ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో తండేల్ సినిమా టికెట్ ధరల పెంపుపై అల్లు అరవింద్ కామెంట్స్
టికెట్ ధర పెంచమని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అడగలేదు
ఎందుకంటే తెలంగాణలో టికెట్ ధరలు ఇప్పటికే పెరిగి ఉన్నాయి కాబట్టి పెంచమని అడగలేదు
ఏపీలో కూడా కేవలం రూ.50 మాత్రమే పెంచమని అడిగాం
బెనిఫిట్ షోలు కూడా లేవు…మాకు… pic.twitter.com/pgADI0KAQv
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2025