నా ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ‘గే’లు ఉన్నారు : అనసూయ

-

బుల్లితెర గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె ఆ తరువాత తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. అయితే, తాజాగా అనసూయ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

టిఆర్పి కోసం చేసే స్టంట్స్ తగ్గిపోయినప్పుడు తాను మళ్ళీ బుల్లితెరపై కనిపించే అవకాశం ఉందని యాంకర్, నటి అనసూయ తెలిపారు. ఇన్ స్టా లో నిర్వహించిన చిట్ చాట్ లో ఓ అభిమాని ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చారు. మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అనుభవం ఎదురైందా? అని మరొకరు అడగ్గా, ‘మా ఫ్రెండ్స్, ఫ్యామిలీలో గేలు ఉన్నారు. వారితో నాకు పర్సనల్ గా ఎలాంటి అనుభవం ఎదురుకాలేదు. ఆన్లైన్లో అయితే చాలా జరిగాయి’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version