మ‌త్తెక్కించే చూపుల‌తో క‌వ్విస్తున్న అన‌సూయ‌

-

యాంక‌ర్ అనసూయ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. యాంక‌రింగ్‌కు గ్లామ‌ర్ ను జోడించి కొత్త స్టైల్‌ను నేర్పింది ఈ భామ‌నే. అప్ప‌టి వ‌ర‌కు ఒక వేరియంట్లోనే న‌డుస్తున్న యాంక‌రింగ్‌కు కొత్త పుంత‌లు నేర్పింది ఈ హాట్ భామ‌. జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా ఎంతో ఫేమ‌స్ అయింది. త‌న అందం, అభినయం, చ‌లాకీత‌నంతో ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకుంది.

దీంతో ప‌లు ఛాన‌ళ్ల‌లో ఆఫ‌ర్ల‌ను కొట్టేసింది. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్‌ల‌కు ఈ ముద్దుగుమ్మ‌నే యాంక‌రింగ్ చేస్తోంది. ఇప్ప‌టికీ అనసూయ అందం చూడ‌టానికి ఈ ప్రోగ్రామ్‌ల‌ను చూసే వాళ్లు కూడా ఉన్నారు. ఇక వీటితో పాటు ఇప్పుడు సినిమాల్లో కూడా న‌టిస్తోంది.

మెయిన్ రోల్ తో పాటు, ప‌లు సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇక ఇవే కాకుండా ఎప్ప‌టి క‌ప్పుడు త‌న లేటెస్టు హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేస్తోంది. పొట్టి డ్రెస్సుల్లో హాట్ ఎక్స్ పోజింగ్‌లు చేస్తూ మ‌తులు పోగొడుతోంది. ఇక లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు చూడండి ఒక‌సారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version