Animal : ‘యానిమల్’ నుంచి థర్డ్ సింగిల్

-

Animal :  అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాలతో సూపర్ స్టార్​డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా యానిమల్.

animal-movie-third-single-is-emotional-and-touching

అయితే…రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తోన్న యానిమల్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘నాన్న నువ్ నా ప్రాణం’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇంతకుముందు విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో రణబీర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version