World Cup 2023 : రోహిత్ శర్మకు అవమానం.. ఫ్యాన్స్ ఆగ్రహం !

-

CWC : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ మరోసారి స్టార్ స్పోర్ట్స్ పై ఫైర్ అవుతున్నారు. రేపు NZతో సెమీస్ మ్యాచ్ ప్రివ్యూలో కెప్టెన్ రోహిత్ ఫోటో కాకుండా విరాట్ ఫోటో వేసారని, ఇది కెప్టెన్ ను కించపరచడమే అవుతుందని విమర్శిస్తున్నారు. SHAME ON STAR SPORTS అని మండిపడుతున్నారు. అయితే విరాట్ ప్రపంచ క్రికెట్ కు ఐకాన్ అని, ఇందులో తప్పేముందని కోహ్లీ ఫ్యాన్స్ చెబుతున్నారు.

SHAME ON STAR SPORTS

ఇది ఇలా ఉండగా.. క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫైనల్, మ్యాచ్ లకు రిజర్వ్డ్ కేటాయించినట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచులు జరగకపోతే మరుసటి రోజు రిజర్వ్డ్ డే ఉండనుందని పేర్కొంది. కాగా, తొలి సెమీఫైనల్ రేపు ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈనెల 17న జరిగే రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా జట్టు తలపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19న జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version